KRNL: ఎమ్మిగనూరు రూరల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున బనవాసిలో గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు, ట్రాఫిక్ ఎస్సై ఆనంద్ సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్, కవాతు నిర్వహించారు. ఓటర్లను భయపెట్టినా, గొడవలకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద ఇళ్లలో సోదాలు చేసి, సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల కార్డెన్ సెర్చ్.. 10 వాహనాల సీజ్


