W.G: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు నుంచి BJP అభ్యర్థిగా ఉన్నమట్ల కపర్ది పోటీ చేస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. అప్పటి MLA బంగారు ఉషారాణి సహకారంతో AMC చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత BJPలో చేరి రాష్ట్ర స్థాయి పదవులు చేపట్టారు. ఇప్పుడు ఆయన కౌన్సిలర్ బరిలోకి దిగడం ఆసక్తి రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్
ఒకప్పుడు AMC ఛైర్మన్.. ఇప్పుడు కౌన్సిలర్‌గా పోటీ!


