ATP: తాడిపత్రి మాజీ మంత్రివర్యులు జేసీ.దివాకర్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్ రెడ్డిని, ప్రస్తుత ఎమ్మెల్యే జేసి.అస్మిత్ రెడ్డిను వారి నివాసంలో అనంతపురం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ కేశవరెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో జెసి ఫ్యామిలీని కలిసిన జిల్లా జడ్పీటీసీ


