VZM: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గి భూమి, పంట ఆరోగ్యవంతంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ FMT కళావతి తెలిపారు. మెరకముడిదాం మండలం సోమలింగాపురం గ్రామంలో వరి పొలంలో పంట కోత ప్రయోగాన్ని శనివారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సుధీర్, ఐసీఆర్‌పీలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకృతి వ్యవసాయమే భావితరాలకు ఆరోగ్య రక్ష'


