HYD: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదుట ఉన్న శ్రీ సరస్వతి టెంపుల్ ఆవరణలో ఏడు రోజుల ఆడ శిశువు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. బిహార్‌కు చెందిన తల్లి నుంచి చిన్నారిని అపహరించిన ముఠా రూ.లక్షకు విక్రయించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సికింద్రాబాద్ డీసీపీ బృందం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గంటల్లోనే కేసును ఛేదించి ఆరుగురిని అరెస్ట్ చేసింది.
వార్తలు
రూ.లక్షకు ఆడ శిశువు విక్రయం!


