హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు లక్ష్యంపై దృష్టి పెట్టాలి: ఎంపీ

HNK: విద్యార్థులు చెడు వ్యసనాలకు, సోషల్ మీడియా ప్రభావానికి దూరంగా ఉంటూ లక్ష్యసాధనకు కృషి చేయాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. శనివారం హన్మకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిజ్ఞాస 2025-26 రాష్ట్రస్థాయి బహుమతుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.