MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను DIEO విజయ కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. సిలబస్ పూర్తి చేయడంతో పాటు ప్రయోగ పరీక్షలు, తరగతులు నిర్వహించాలన్నారు.
తెలంగాణ
నాణ్యమైన బోధన అందించాలి: DIEO


