హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యల పరిష్కారానికి ముగ్గురు అందుబాటులో..!

KRNL: ఆదోని పట్టణ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు 24/7 అందుబాటులో ఉండేలా ముగ్గురిని నియమిస్తున్నట్లు జనసేన నేత మల్లప్ప నాయకర్ తెలిపారు. త్వరలో ప్రెస్‌మీట్ నిర్వహించి వారి ఫోన్ నంబర్లను వెల్లడిస్తామని చెప్పారు. ప్రతి మూడు నెలలకోసారి సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.