హైదరాబాద్: 28°C
వార్తలు

23న అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్ల సేకరణ

VSP: అగ్రిగోల్డ్ బాధితుల నుంచి ఏపీసీఐడీ ఆధ్వర్యంలో బాండ్ల సేకరణ కొనసాగుతోంది. పెందుర్తి మండలంలో మిగిలిన ప్రాంతాల బాధితుల నుంచి నవంబరు 23న బాండ్లు స్వీకరించనున్నారు. పోలీసు కళ్యాణ మండపం, సూర్యాబాగ్‌లోని సిటీ ఏఆర్‌ గ్రౌండ్స్ పక్కన ఉన్న కేంద్రంలో పత్రాలు అందజేయాలని అధికారులు తెలిపారు. ఒరిజినల్ బాండ్లతోపాటు ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్ తీసుకురావాలన్నారు.