హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఏకగ్రీవం అయిన 5 సర్పంచ్ స్థానాలు

KKD: జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో 93 స్థానాలకు గాను 5 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 88 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాకినాడ రూరల్ 12, కరపలో 21, తాళ్లరేవులో 16, పెద్దాపురంలో 22, సామర్లకోటలో 17 చోట్ల పోలింగ్ నిర్వహిస్తారు. కరపలో 2, తాళ్లరేవు, పెద్దాపురం, సామర్లకోటలో చెరో ఒక స్థానం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.