MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన గూడెం దేవాలయంలో చేస్తున్న ఏర్పాట్లను మరోసారి పరిశీలించారు. 24న జరిగే కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు పలు ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు వస్తారన్నారు.
తెలంగాణ
ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


