ASF: జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. గంజాయి సాగు, విక్రయాలు, మాదకద్రవ్యాల వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే 'డయల్ 112'కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
తెలంగాణ
డ్రగ్స్ రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎస్పీ


