హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల ధృవీకరణ

NRML: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లా బాధితుల కోసం మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులు తమ మండలాలకు కేటాయించిన తేదీల్లో అసలు బాండ్లు, ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్ పత్రాలతో హాజరు కావాలన్నారు.