హైదరాబాద్: 28°C
వార్తలు

వాళ్లంతా దేశ ద్రోహులే: బండి సంజయ్

TG: 'SIR'ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులే అని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అక్రమ చొరబాటుదారులకు ఓట్లు కావాలని కోరుకునే వాళ్లంతా మూర్ఖులేనన్నారు. PM, CMలు ఎవరు ఉండాలనేది నిర్ణయించే అధికారం భారతీయులదేనని పేర్కొన్నారు. BJP అంటే CM రేవంత్‌ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్, BRS ఒక్కటై BJPని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తథ్యమన్నారు.