హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీలో చేరిన 400 కుటుంబాలు

SKLM: ఆమదాలవలస పట్టణానికి చెందిన టైలర్, ఆటో, మొబైల్ అసోసియేషన్ లకు చెందిన సుమారు 400 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.