SS: ప్రశాంతిగ్రామ్‌లోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కలిసి '35' ఆకారంలో నిలబడి భగవాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు 47,76,183 మంది ఔట్ పేషెంట్ సేవలు పొందగా, 3,63,366 శస్త్రచికిత్సలు, వైద్య ప్రక్రియలు ఉచితంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి ఆసుపత్రికి 35 ఏళ్లు


