హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పెద్దాపురంలో జాబ్ మేళా

KKD: పెద్దాపురం పట్టణంలోని పద్మనాభ కాలనీలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత జిల్లా అధికారి ఎస్. గోపీకృష్ణ తెలిపారు. ఎస్ఎస్ఎసీ, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని సూచించారు.