హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి విశిష్టతను వివరించిన వేద పండితుడు

SRD​: ఈ నెల 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ రోజు విశిష్టతను ఖేడ్ పట్టణానికి చెందిన వేద పండితుడు గురురాజ శర్మ ఆదివారం వివరించారు. హరిహరులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి నాడు భక్తులు ఉదయాన్నే నదీ స్నానాలు ఆచరించడం వల్ల చర్మవ్యాధులు నయమవుతాయన్నారు. సాయంత్రం శివకేశవుల ఆలయాల్లో దీపారాధన చేసి, అర్చకులకు దీపదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయన్నారు.