SS: గాండ్లపెంటకి చెందిన వైసీపీ నాయకుడు అబ్దుల్ రవుఫ్ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో అబ్దుల్ రవుఫ్ జడ్పీటీసీ సభ్యుడిగా, సింగిల్ విండో ప్రెసిడెంట్గా, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ఎమ్మెల్యే కందికుంట ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత అబ్దుల్ రవుఫ్


