NLR: పొలం లీజుకు ఇస్తే రెండేళ్ల నుంచి లీజు ఇవ్వకుండా పొలం తిరిగి ఇవ్వట్లేదని రైతు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. విడవలూరు మండలం ముదివర్తికి చెందిన కొంగల జయమ్మకు చెందిన 2.36 ఎకరాల భూమిని కనుపర్తి రాధయ్య అనే అతను లీజుకు తీసుకుని లీజు చెల్లించకుండా పొలం ఇవ్వట్లేదని వృద్ధ మహిళ రైతు వాపోయారు. ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పొలం లీజు ఇవ్వడం లేదని వృద్ధురాలి ఆవేదన..!


