SS: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25న చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33.3-34.5, కనిష్ట ఉష్ణోగ్రతలు 14-14.7 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గరిష్టంగా 30.3-31.9, కనిష్టంగా 18-18.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు శుభవార్త.. చిరుజల్లులు కురిసే అవకాశం


