ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6’ (GTA 6) సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 3.79 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,126 కోట్లు) అమ్మకాలు సాధించినట్లు పేర్కొంది. తొలి రోజే 3.25 కోట్ల కాపీలు అమ్ముడైనట్లు తెలిపింది. దీంతో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ జీవితకాల వసూళ్ల రికార్డును అధిగమించినట్లు వెల్లడించింది.
వ్యాపారం
GTA 6 సంచలనం


