గ్లోబల్ మార్కెట్ల పతనంతో బిట్‌కాయిన్ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 60 వేల డాలర్ల దిగువకు చేరి, 55,533 డాలర్లకు పతనమైంది. అక్టోబర్ 2025లో నమోదైన 1,26,000 డాలర్ల గరిష్ఠం నుంచి సగానికి పైగా విలువ కోల్పోయింది. మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాప్ 7.58% తగ్గి 1.95 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మదుపర్లు రిస్క్ తగ్గించుకుంటూ వెనక్కి తగ్గడమే ఈ పతనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
వ్యాపారం
రెండేళ్ల కనిష్ఠానికి బిట్‌కాయిన్


