అమెరికా స్టాక్ మార్కెట్ల భారీ పతనం ప్రభావం భారత మార్కెట్లపైనా స్పష్టంగా పడే అవకాశం కనిపిస్తోంది. యూఎస్‌లో టెక్, ఏఐ షేర్లలో అమ్మకాల వెల్లువతో నాస్డాక్ 5.3 శాతం కుప్పకూలడం దేశీయ మదుపర్లలో ఆందోళన రేపుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ ప్రతికూల పరిస్థితులతో విదేశీ మదుపర్లు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో భారత ఐటీ షేర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
వ్యాపారం
భారత స్టాక్ మార్కెట్లకు ముప్పు తప్పదా?


