హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొలిముద్ద పథకానికి పైలట్ ప్రాజెక్ట్‌గా వనపర్తి ఎంపిక

WNP: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో తొలిముద్ద పథకాన్ని అమలు చేసేందుకు రెండో విడతలో వనపర్తి జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. జిల్లా పరిధిలో పెబ్బేరు, వనపర్తి, ఆత్మకూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు వారంలో మూడు రోజులు ఉప్మా, మూడు రోజులు కిచిడీ అల్పాహారంగా అందించనున్నారు.