ELR: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ త్రిశూల్ లక్ష్యాలు, ఉద్దేశాలు, పోలీసుల చేపడుతున్న చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ, చట్టవ్యతిరేక చర్యలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య కళాశాలలో ఆపరేషన్ త్రిశూల్‌పై అవగాహన


