ASR: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారని ఉపాద్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల విధులు, మరోవైపు పరీక్షల నిర్వహణ, మార్కుల అప్లోడ్, ఇంకోవైపు స్కూల్ కాంప్లెక్స్ మీటింగులతో ఉపాధ్యాయులకు ఊపిరి ఆడటం లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్
'భోదనేతర పనులతో టీచర్లకు ఉక్కురిబిక్కిరి'


