హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంగన్వాడీ చుట్టూ ముళ్ల చెట్లను తొలగించండి'

GDWL: అలంపూర్ పట్టణ కేంద్రంలోని 8వ వార్డులో ఉన్న అంగన్వాడి కేంద్రం చుట్టూ ముళ్ల చెట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో అంగన్వాడీ పరిసరాలలోకి పాములు, విష కీటకాలు వస్తున్నాయి. వీటితో చిన్నారులకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అధికారులు స్పందించి అంగన్వాడి చుట్టూ ఉన్న ముళ్ల చెట్లను తొలగించి పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.