హైదరాబాద్: 28°C
వ్యాపారం

SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఆదివారం కావడంతో పాటు కార్తీకమాసం కావడంతో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. ఫారం దగ్గర లైవ్ బర్డ్ కిలో రూ.102, డ్రస్స్‌డ్ స్కిన్‌తో KG రూ.200, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.129 కాగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.226 నుంచి రూ.240 ఉంది. మరోవైపు గుడ్ల ధరలు మాత్రం తగ్గడం లేదు. హోల్‌సేల్‌లో 12 గుడ్లకు రూ.86 కాగా, దుకాణాల్లో రూ.7:50-8 మధ్య అమ్ముతున్నారు.