VSP: ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24న పెందుర్తి మండల బాధితుల నుంచి బాండ్లు సేకరిస్తారని అధికారులు తెలిపారు. ఒరిజినల్ బాండ్లు, ఆధార్ నకలు, పాన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫోటోలతో సూర్యాబాగ్ ఏఆర్ గ్రౌండ్స్ పక్కన పోలీస్ కల్యాణ మండపంలో సంప్రదించాలన్నారు. మిగిలిన మండలాల తేదీలను త్వరలో తెలియజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాండ్ల సేకరణకు సీఐడీ చర్యలు


