హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు గొల్లప్రోలులో జిల్లా రగ్బీ అండర్ -15పోటీలు

KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు ZP ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఉమ్మడి జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-15 బాలబాలికల జిల్లా స్థాయి ఎంపికలు జరగనున్నాయని కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. 2011, 2012, 2013లో జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.