హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం'

KKD: గొల్లప్రోలు పురపాలక సంఘం నూతన ఛైర్మన్‌తో పాటు 23 మంది వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివిజ సంపతి శనివారం తెలిపారు. ఈ మేరకు ఛైర్మన్, కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అదే రోజు వైస్ ఛైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు కమిషనర్ దివిజ సంపతి వెల్లడించారు.