కోనసీమ: ర్యాలీ గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి శనివారం జనసేన పార్టీలో చేరారు. కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని బండారు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు


