NLR: అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వేకువ జాము నంచి మంచు విపరీతంగా కురుస్తుంది. ఈ మంచు దాటికి రోజు పనులకు వెళ్లే కూలీలు, వాహనదారులు కాస్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైన ప్రయాణించే వాహనదారులు రోడ్డు సరిగా కనిపించక లైట్లు వేసుకొని మరీ వెళుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరు మండలాన్ని కప్పేసిన మంచి దుప్పటి...!


