హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు

WNP: జూరాల జలాశయానికి ఎగువ నుంచి 300 క్యూసెక్కుల ఇన్ప్లే వస్తోందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం 2.160 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 316.40గా కొనసాగుతోందని చెప్పారు. కుడి, ఎడమ కాలువలకు ఎలాంటి సాగునీటిని విడుదల చేయడం లేదని, ప్రాజెక్టు అవుట్గా నిల్గా ఉందని స్పష్టం చేశారు.