హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి దేవస్థానం ఆదాయ వివరాలు..!

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం పెరిగింది. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,16,600, VIP దర్శనాలతో రూ.3,96,450, బ్రేక్ దర్శనాలతో రూ.2,23,800, కార్ పార్కింగ్ తో రూ.2,93,500, ప్రసాద విక్రయాలతో రూ.10,25,440, వ్రతాలతో రూ.10,37,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.37,52,731 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు.