హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో మేడారానికి బయలుదేరిన ఉద్యమకారుల కళాకారులు

SRCL: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి చలో మేడారం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కళాకారులు ఆదివారం బయలుదేరారు. రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోశెట్టి, ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రి శంకరయ్య, ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణతో పాటు చందుర్తి మండల ఉపాధ్యక్షుడు పాల్గోన్నారు.