ATP: పామిడి పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ శివ క్షేత్రమైన శ్రీ భోగేశ్వర స్వామి శివాలయంలో కార్తీకమాసం ఆదివారం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు ఆలయంలో కార్తీకమాస దీపాలను వెలిగించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు


