TG: హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో లేడీ డాన్ రేష్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించడంతో బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేష్మాబేగంను కోర్టులో హాజరుపరడంతో జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
క్రైమ్
లేడీ డాన్ రేష్మా అరెస్ట్.. రిమాండ్ విధింపు


