TG: HYDలో పోలీసులు ఆక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారంను పట్టుకున్నారు. DRI హైదరాబాద్ జోనల్ యూనిట్ భారీ ఆపరేషన్ చేపట్టింది. కోల్కతా నుంచి కారులో తీసుకెళ్తున్న రూ.3.83 కోట్ల విదేశీ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కారులో రహస్య అరలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. మూడు ప్యాకెట్లలో 25 బంగారు బార్లను సీజ్ చేశారు. మొత్తం బంగారం 2.98 కిలోలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
క్రైమ్
రూ.3.83 కోట్ల విదేశీ బంగారం పట్టివేత


