TG: హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో విద్యుత్ సబ్ ఇంజినీర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.30 వేల లంచం తీసుకుంటూ సబ్ ఇంజినీర్ సంతోష్ ఆనంద్ చిక్కాడు. ఇంట్లో మీటర్ సమస్య పరిష్కారం కోసం లంచం తీసుకున్నాడు. దీంతో సబ్ ఇంజినీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
క్రైమ్
ACB వలలో మరో అవినీతి అధికారి


