TG: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 7 రోజుల పసికందు కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. పసికందును కిడ్నాప్ చేసి ముఠా రూ.లక్షకు విక్రయించింది. అయితే ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ట్ స్టేషన్‌కు తరలించారు.
క్రైమ్
పసికందు కిడ్నాప్.. ఆరుగురు నిందితులు అరెస్ట్


