హైదరాబాద్: 28°C
క్రైమ్

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

TG: అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన యువకుడు సాయితేజ మృతి చెందాడు. వారం కిందటే ఉద్యోగం కోసం సాయితేజ అమెరికా వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.