హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్ల నష్టం

AP: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ బొమ్మల కంపెనీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో రూ.కోట్ల విలువైన ఎలక్ట్రికల్ టాయ్స్ దగ్ధమయ్యాయి. ఈ బొమ్మలను నిర్వాహకులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.