హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: బాపట్ల జిల్లా కారంచేడు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.