హైదరాబాద్: 28°C
క్రైమ్

గంజాయి సేవిస్తున్న తొమ్మిది మంది అరెస్ట్

TG: మహబూబ్‌నగర్‌లోని అచ్చంపేటలో ఈగల్ ఫోర్స్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గంజాయి సేవిస్తున్న తొమ్మిది మందిని పట్టుకున్నారు. విచారణలో ఇద్దరు గంజాయి సరఫరాదారుల పేర్లను వెల్లడించారు. ఒక్కో గంజాయి ప్యాకెట్ రూ.500కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. తొమ్మిది మందికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.