TG: హైదరాబాద్లో సైబరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వారం రోజుల్లో 52 మందిని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 52 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. పట్టుబడిన 52 మందిలో 35 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, మిగిలిన 17 మంికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
క్రైమ్
షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్ .. 52 మంది పట్టివేత


