హైదరాబాద్: 28°C
క్రైమ్

ఉంగరం ఆధారంగా మృతురాలి ఆచూకీ

తమిళనాడులోని కన్యాకుమారి రైల్వే యార్డులో నిలిపిన కోచ్‌లో ఓ మహిళపై దుండగుడు అత్యాచారం చేసి, హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలి వివరాలు తెలియకపోవడంతో ఆమె చేతికి ఉన్న ఉంగరంతో దర్యాప్తు చేపట్టారు. ఉంగరం హాల్‌మార్క్, పాన్ కార్డు వివరాల ఆధారంగా ఆమెది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ అని గుర్తించారు.