TG: ఫొటో జర్నలిస్టులు చరిత్రను కళ్లకు కట్టే సాక్షులని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఒక ఫొటో క్షణాల్లో వేల భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలదని పేర్కొన్నారు. టీఎస్పీజేఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఫొటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవం-2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వార్తలు
ఫొటో జర్నలిస్టులు చరిత్రకు సాక్షులు: స్పీకర్


