BHNG: క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అర్హత కలిగిన ఒక్కో చర్చికి రూ.30 వేల సాయం అందించనుంది. చర్చిలకు సున్నం వేయడం, విద్యుత్ దీపాలంకరణకు నిధులు వినియోగించాలి. ఈ నెల 23 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అవసరమైన పత్రాలతో దరఖాస్తు ప్రింట్‌ను కలెక్టరేట్‌లోని జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల సాయం


